Home » Sankranthiki Vasthunnam
తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతికి పండగకు వచ్చిన వెంకీ మామ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
తాజాగా నేడు సంక్రాంతికి వస్తున్నాం టీవీ స్ట్రీమింగ్ డేట్, టైమ్ ప్రకటించారు.
ఓటీటీ వచ్చిన తర్వాత చాలా వరకు సినిమాలు థియేటర్స్ లో రిలీజయిన మూడు నాలుగు వారాలకే ఓటీటీలు వస్తున్నాయి.
బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న ప్రతీ పది సినిమాల్లో ఏడెనిమిది పాన్ ఇండియా మూవీస్ పేరుతోనే వస్తున్నాయి.
దిల్ రాజు ఫేక్ కలెక్షన్స్ పై ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ..
అనిల్ రావిపూడి రామ్ తో ఉన్న ఇష్యూ గురించి మాట్లాడుతూ..
అనిల్ రావిపూడి - వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ బ్లాక్ బస్టర్ కొట్టారు.
హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవలే వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా హిట్ అయ్యాక తాజాగా ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫొటోలు షేర్ చేసింది మీనాక్షి.
వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో ఇటీవల సంక్రాంతి పండక్కి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు మూవీ యూనిట్.