THE BENGAL FILES : ‘ది బెంగాల్ ఫైల్స్’ టీజ‌ర్ వ‌చ్చేసింది..

దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ది బెంగాల్ ఫైల్స్: రైట్ టు లైఫ్. సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.