కరోనా మైల్డ్‌గా వచ్చి వెళ్లింది. లైఫ్‌లాంగ్ ఎఫెక్ట్ చూపిస్తోంది

Post corona symptoms: కరోనా నుంచి కోలుకున్న నెలల తర్వాతా కనిపిస్తున్న కొత్త అనారోగ్య సమస్యలు. కరోనా బాధితుల్లో ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. దానికితోడు brain fog. జట్టు ఊడిపోతూనే ఉంది. ఎందుకిలా?
ఒకసారి కరోనా వస్తే శాశ్వతంగా కొన్ని అవయవాలు దెబ్బతింటున్నాయని ఆస్ట్రేలియా వైద్య నిపుణులంటున్నారు. అలసట నెలలతరబడి ఉంటోంది. కరోనాకు ముందు ఫిట్‌గా ఉన్న వాళ్లు కరోనా దెబ్బకు వీక్ అయ్యారు. కొందరు మళ్లీ పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతులవుతారన్న నమ్మకం వైద్యనిపుణులకు లేదు.
Post corona symptoms: ఇండియా,ఇంగ్లాండ్, అమెరికాలతోపాటు, లేటెస్ట్‌గా Australian doctors కొత్త సంగతిని బైటపెట్టారు. post-covid illnessతో వచ్చేవాళ్లు పెరుగుతున్నారు. భవిష్యత్తులో ఇదో దీర్ఘకాలిక రోగంగా మారుతుందని భయపడుతున్నారు. వాళ్ల ఆందోళన సరైందే. Sydney’s St Vincent’s Hospitalలో డాక్టర్లు వందమంది COVID-19 patients హెల్త్ డేటాను స్టడీచేశారు. వాళ్లలో చాలామందికి కొత్త అనారోగ్యసమస్యలొచ్చాయంట.
ఒకాయన కరోనా వైరస్ వచ్చింది. లక్షణాలు పెద్దగా లేవు. అతను చాలా ఫిట్. కుర్రాడు. కరోనాను గెల్చాడనుకున్నారు. ఐదున్నరల నెలలు గడుస్తున్నా, ఇంతవరకు పాత ఫిట్‌నెస్ కు రాలేదు.
Janine Coppiఅనే ultra-marathon championకు ఇదే సమస్య. రోజుల కొద్దీ పరిగెత్తగలిగే స్టామినా ఉంది. కరోనా వచ్చింది. ఆయాసపడకుండా స్పీడుగా నడవలేకపోతున్నారు. కరోనా వచ్చినప్పుడే హెల్త్ బాగుందనన్నట్లుగా మాట్లాడుతున్నారు.
ఒకాయాన టాలెంటెండ్ బ్యాంకర్. ఆమెకు brain fog. కోట్ల కొద్ది బిజినెస్ డీల్స్ చేసే ఆమె, వాచ్ చూసి టైమెంతో చెప్పలేకపోతున్నారు. ఆమె హెల్త్ 60శాతమే బాగుపడింది. కరోనా వచ్చిన ఐదునెలలు అవుతోంది.
కొత్త రీసెర్చ్ ప్రకారం, brain cellsలోకి coronavirus చొచ్చుకుపోతుంది. neuronsను రిప్లికేట్ చేసి, వాటిని చంపేస్తుంది. ఇలా బ్రెయిన్ డామేజ్ చేసి, brain fog కారణమవుతుంది చాలా స్టడీస్‌లో తేలింది.
ఇప్పుడు కరోనాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వైద్యనిపుణులు, హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయి, ఇంటికెళ్లినవాళ్లు మళ్లీ హాస్పటల్ కు వస్తున్నారని అంటున్నారు. ఈ దీర్ఘకాల సమస్యను కోసం ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగం రెడీ అవుతోంది.