Coromandel Express: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 179 మందికి గాయాలు
Coromandel Express collides : ఈ ప్రమాదం వల్ల పలు బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి.

Coromandel Express collides with goods
Coromandel Express collides : ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఘోర ప్రమాదానికి గురైంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు గూడ్స్ రైలును ఢీకొన్న దుర్ఘటనలో 179 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
(Coromandel Express collides) ఈ ప్రమాదం వల్ల పలు బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి. పలువురు ప్రయాణికులు మరణించి ఉంటారని భావిస్తున్నారు. ప్రజలు, పోలీసులు, రైల్వే అధికారులు సహాయ పునరావాస పనులు చేస్తున్నారు.