గ్రహాంతరవాసులా..Terminator ఆపరేషనా!!

హాలీవుడ్ సినిమాల్లో.. కొన్ని విజువల్ ఎఫెక్ట్స్‌తో బాల్ థండర్స్ చూశాం. అవన్నీ సినిమాల వరకే కాదు నిజ జీవితాల్లోనూ జరగుతాయని ఫిజిక్స్ ఆస్ట్రానమీ చెబుతోంది. ఇటీవల రైల్వే ట్రాక్ పైన అటు నుంచి ఇటువైపుకు వెళ్తున్న బాల్ థండరింగ్ వీడియో రికార్డ్ చేసి ట్విట్టర్లో ఉంచింది. దీని గురించి మీరేం అనుకుంటున్నారని అడిగింది.
నిజానికి చాలా మంది దీనిని ఫేక్ లైటింగ్, గ్రాఫిక్స్ అని కొట్టి పారేస్తున్నా ఆ లైటింగ్ కదులుతూ ఉంటే పట్టాల రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కరెంట్ పోల్స్ నుంచి మెరుపులు కనిపించాయి. ఆ లైట్‌నింగ్‌కు పరిసరాలన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. అచ్చంగా ఇది టెర్మినేటర్ సినిమాలో ఫ్యూచర్ నుంచి వచ్చే మెషీన్లు ఓ బాల్ థండర్ లాగానే వర్తమానంలోకి వస్తారు.
అది గుర్తుకు వచ్చేలా ఉండటంతో అబద్ధాలని కొట్టిపారేసే వాళ్లతో పాటు.. ఇది బాల్ థండరింగ్ నిజానికి ఇలాంటి సంభవించడం సహజమేనని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ వీడియోలో ఉన్న దానికి నిజంగా లైటింగ్ ఎఫెక్టా, లేదా విజువల్ ఎఫెక్ట్స్ మేకింగా అనేది తెలియాల్సి ఉంది.
Caption this! pic.twitter.com/wsTgxzSbya
— Physics-astronomy.org (@OrgPhysics) January 20, 2020