Netherlands Town Prohibits Beach: నెదర్లాండ్ బీచ్‌లో జంటలు ఆ పని చేయొద్దు..నిషేధ ఉత్తర్వులు
నెదర్లాండు దేశంలోని ఒక పట్టణంలోని బీచ్‌లో జంటలు బహిరంగంగా లైంగిక చర్యలో పాల్గొనడం, నగ్నంగా సన్ బాత్ చేయడాన్ని నిషేధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు....

Netherlands Town Prohibits Beach
Netherlands Town Prohibits Beach: నెదర్లాండు దేశంలోని ఒక పట్టణంలోని బీచ్‌లో జంటలు బహిరంగంగా లైంగిక చర్యలో పాల్గొనడం, నగ్నంగా సన్ బాత్ చేయడాన్ని నిషేధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. వీరే మున్సిపాలిటీ బీచ్ లో లైంగిక కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ప్రభుత్వానికి, వాటర్ బోర్డుకు బహిరంగ లైంగిక చర్యల గురించి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి.
Amazon forest: అమెజాన్ దట్టమైన అడవిలో పిల్లల ఆచూకీ ఎలా దొరికిందంటే…
దీంతో బహిరంగ లైంగిక చర్యలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పట్టణ మేయర్ ఫ్రెడరిక్ షౌవెనార్ చెప్పారు. దీనిలో భాగంగా బీచ్ లో 8 చోట్ల సందర్శకుల కోసం సమాచార బోర్డులు ఏర్పాటు చేశారు. నెదర్లాండ్ దేశంలో చాలామంది వ్యక్తులు లైంగిక చర్యల్లో సంప్రదాయిక వైఖరి అవలంభించాలని కోరారు.