Air Force plane: కుప్పకూలిన మిలటరీ విమానం.. 12 మంది మృతి
మయన్మార్ ఎయిర్ ఫోర్స్ మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానం కుప్పకూలింది. పర్వతాలకు చేరువగా వెళ్లిన విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ముందుకు సాగలేకపోయింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. మందాలయ్ లోని...

Airforce
Air Force plane: మయన్మార్ ఎయిర్ ఫోర్స్ మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానం కుప్పకూలింది. పర్వతాలకు చేరువగా వెళ్లిన విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ముందుకు సాగలేకపోయింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. మందాలయ్ లోని ఆనిసకన్ గ్రామంలో విమానం ప్రమాదానికి గురైందని చెబుతున్నారు.
ఘటనాస్థలికి చేరుకున్న లోకల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ 16మంది ప్రయాణిస్తున్నట్లు చెప్పాయి. వారిలో 12మంది మృతి చెందినట్లు సమాచారం.