Volodymyr Zelenskyy: నాటో సభలో ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. మీమ్స్‌తో ఓ ఆట ఆడుకుంటున్న నెటిజెన్లు
వీలైనంత త్వరగా నాటోలో ఉక్రెయిన్ చేరాలని కోరుకుంటుంది. అయితే ఆ చర్యపై వివిధ దేశాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. నాటోలో ఉక్రెయిన్ కనుక చేరితో రష్యాతో యుద్ధానికి కారణం అవుతుందని కొన్ని సభ్య దేశాలు భయపడుతున్నాయి

NATO Summit: నాటో సమావేశంలో వివిధ దేశాధినేతలు మాట్లాడుతుండగా.. ఒంటరిగా ఉన్న ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు ఈ ఫొటోను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ జోకులు, ట్రోల్స్ వేస్తున్నారు. దేశాధినేతలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ చాలా బిజీగా ఉండగా.. జెలెన్స్కీ మాత్రం ఒంటరిగా నిలబడ్డారు. ఆయనను ఎవరూ పట్టించుకోనట్టుగా ఆ ఫొటో ఉంది. దీంతో నెటిజెన్లకు మీమ్స్ పండగ ఏర్పడింది.
ఇక ఆ సమయంలో జెలెన్స్కీ ముఖ కవళికల్ని బట్టి మీమ్స్ వేస్తున్నారు. ఆకుపచ్చ మిలిటరీ బట్టల్లో ఉన్న జెలెన్స్కీ పెదవి కొరుకుతూ దీర్ఘంగా మిగతా దేశాధినేతలవైపు చూస్తున్నారు. తన ముఖంపై భయంకరమైన వ్యక్తీకరణతో ఒంటరిగా నిలబడి, ఏదో ఆలోచిస్తూ కనిపించాడు. ఏ పరిస్థితులలో ఈ ఫొటో క్లిక్ చేశారో ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ.. ఇది ఇప్పుడు ఐరోపాలో ఉక్రెయిన్ రాజకీయ పరిస్థితిని అద్దం పడుతోందని అంటున్నారు.
వీలైనంత త్వరగా నాటోలో ఉక్రెయిన్ చేరాలని కోరుకుంటుంది. అయితే ఆ చర్యపై వివిధ దేశాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. నాటోలో ఉక్రెయిన్ కనుక చేరితో రష్యాతో యుద్ధానికి కారణం అవుతుందని కొన్ని సభ్య దేశాలు భయపడుతున్నాయి. ఇకపోతే.. వైరల్ చిత్రం ఆన్లైన్లో అనేక కామెంట్లు, మీమ్‌ల వర్షం కురిపిస్తోంది. ఈ ఫోటోను ట్వీట్ చేసిన వారిలో జర్నలిస్ట్ సైమన్ అటెబా కూడా ఉండడం విశేషం. ఈ ఫొటోను ఆయన షేర్ చేస్తూ “ఈ చిత్రం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఎందుకో ఎవరైనా చెప్పగలరా?” అని ట్వీట్ చేశారు.
This picture has gone viral on the Internet. Can anyone tell me why? pic.twitter.com/eCAhVp6usK
— Simon Ateba (@simonateba) July 12, 2023
Cleanup on the Crimea Peninsula. pic.twitter.com/tNe5GGR1CP
— JoshFL (@JoshFL321) July 13, 2023
This is my favourite pic.twitter.com/saOQBxpK5m
— Arthur Morgan (@ArthurM_1863) July 13, 2023
— VegasCrypt (@VegasCrypt) July 13, 2023
— Del of berts ⚪?⚫ (@gamerhardG) July 12, 2023
— Del of berts ⚪?⚫ (@gamerhardG) July 12, 2023
My life right now …#NATO #Zelensky pic.twitter.com/EJjGR2VXny
— fan account (@RuthlessGavi) July 13, 2023
— JakeJohnson (@jake_j0hnson) July 12, 2023
It’s because you got the photoshopped picture. Here is the original. ? pic.twitter.com/MBxtrEE7rP
— Melchizedek ☦️ ? (@DrSolMD) July 12, 2023
— ?????? ???? ?? (@suddenly_died) July 13, 2023
— Illadelph 80 (@Illadelph80_) July 13, 2023