Karishma Tanna : 30+లోనూ కాక రేపుతున్న కరిష్మా.. పిక్స్ వైరల్..
అందం అనేది వయసుకి కాదు మనసుకి సంబంధించింది.. అదీ ఇదీ కబుర్లు చెబుతుంటారు కానీ అసలు కొంతమంది ఆడలేడీస్‌ని చూస్తుంటే అన్నం తింటున్నారా, అందం తింటున్నారా అని అడగాలనిపిస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్ కరిష్మా తన్నా తన ఫొటోలతో కుర్రకారుకి కాక పుట్టిస్తోంది..

Actress Karishma Tanna Latest Photos Goes Viral
Karishma Tanna: అందం అనేది వయసుకి కాదు మనసుకి సంబంధించింది.. అదీ ఇదీ కబుర్లు చెబుతుంటారు కానీ అసలు కొంతమంది ఆడలేడీస్‌ని చూస్తుంటే అన్నం తింటున్నారా, అందం తింటున్నారా అని అడగాలనిపిస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్ కరిష్మా తన్నా తన ఫొటోలతో కుర్రకారుకి కాక పుట్టిస్తోంది.
View this post on Instagram
38 ఏళ్ల వయసులోనూ తన అందాలతో సోషల్ మీడియాలో సెగలు రేపుతూ, కుర్రకారు మతులు పోగొడుతూ.. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేస్తోంది. బాలీవుడ్‌లో టీవీ యాక్ట్రెస్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కరిష్మా.. అక్షయ్ కుమార్, కరీనా కపూర్, బాబీ డియోల్, లారా దత్తా నటించిన ‘దోస్తి-ఫ్రెండ్స్ ఫరెవర్’ సినిమాతో హిందీ డెబ్యూ ఇచ్చింది.
View this post on Instagram
తర్వాత ‘గ్రాండ్ మస్తీ’, ‘గోలు ఔర్ పప్పు’, ‘సంజూ’, ‘సూరజ్ పే మంగళ్ భరి’ వంటి సినిమాలు చేసినా, టీవీ నటిగానే పాపులర్ అయింది. లేటెస్ట్ పిక్స్ అండ్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్, నెటిజన్స్‌కి ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. అమ్మడు రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
View this post on Instagram