Anasuya Bharadwaj: బెంగళూరు విమానాశ్రయంలో అనసూయకు అవమానం.. బట్టలు చిరిగేలా సిబ్బంది ప్రవర్తన!
తెలుగు స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. టెలివిజన్ రంగంలోనే కాదు సినిమా రంగంలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో నెటిజెన్లు ఈ అమ్మడిపై చూపించే అటెన్షన్ మరే స్టార్ హీరోయిన్ పై చూపించారు. ఎందుకంటె ఈమె టాక్ షోస్ కంటే కాంట్రవర్సీలో ఎక్కువగా నిలవడమే ఇందుకు కారణం. తాజాగా అనసూయ కుటుంబానికి బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురుకుంది.

Anasuya Bharadwaj getting Difficulties at Bengaluru Air port
Anasuya Bharadwaj: తెలుగు స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. టెలివిజన్ రంగంలోనే కాదు సినిమా రంగంలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో నెటిజెన్లు ఈ అమ్మడిపై చూపించే అటెన్షన్ మరే స్టార్ హీరోయిన్ పై చూపించారు. ఎందుకంటె ఈమె టాక్ షోస్ కంటే కాంట్రవర్సీలో ఎక్కువగా నిలవడమే ఇందుకు కారణం.
Anasuya : మీమర్స్, ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇవ్వబోతున్నా..
తాజాగా అనసూయ కుటుంబానికి బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురుకుంది. ఇటీవల ఫామిలీతో కలిసి బెంగళూరు వెళ్లిన ఈ యాంకర్, తిరిగి హైదరాబాద్ కి వచ్చేందుకు అలియన్స్ విమానాయ సంస్థలో ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. టిక్కెట్లు పై 6:55 నిలకు అని ఉండగా, 6:10 గంటలకే ఫ్లైట్ అంటూ తమని పరిగెత్తించినట్లు వెల్లడించింది.
తీరా ఎయిర్ పోర్ట్ కి చేరుకోగా ఫ్లైట్ అరగంట సేపు లేటుగా వచ్చింది, ఆ తర్వాత మాస్కులు లేనిదే విమానంలోనికి అనుమతించడం జరగదంటూ నిలువరించడం జరిగిందని. అయితే మాస్క్ తప్పనిసరి కాదని వాదించడంతో లోనికి అనుమతించిన, తమకి సంబంధిత సీట్లలో కాకుండా వేరువేరు సీట్లలో కూర్చోబెట్టారని, ఆ క్రమంలో సీటు సరిగ్గా లేకపోవడంతో తన బట్టలు కూడా చిరిగాయి అంటూ సోషల్ మీడియా వేదికగా సదురు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది.