మీ మూడ్ మార్చేసే.. రంగుల కూల్ కళ్ల అద్దాల సీక్రెట్ తెలుసుకోవాల్సిందే!

  • Published By: srihari ,Published On : June 1, 2020 / 06:49 AM IST
మీ మూడ్ మార్చేసే.. రంగుల కూల్ కళ్ల అద్దాల సీక్రెట్ తెలుసుకోవాల్సిందే!

Updated On : June 1, 2020 / 6:49 AM IST

ఒకవైపు లాక్ డౌన్.. మరోవైపు మండిపోతున్న ఎండలు.. ఇలాంటి కష్ట సమయాల్లో ఇంట్లో నుంచి బయటకు వస్తే.. సురక్షితమేనా? మండే సూర్యుడి నుంచి విడుదలయ్యే యువీ కిరణాలతో మీ కళ్లను రక్షించుకోవాలంటే? కచ్చితంగా కూల్ గ్లాస్ ఉండాల్సిందే. ఎండ వేడికి కళ్లు మండిపోతుంటాయి. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మీకు కూల్ ఫీలింగ్ కలిగాలంటే సన్ గ్లాస్ వాడాల్సిందే. అప్పుడు మీలో ఒక్కసారిగా మంచి మూడ్ లోకి మారిపోతారు. ప్రశాంతంగా సంతోషమైన అనుభవాన్ని పొందుతారు. బే ఏరియాకు చెందిన ఐవేర్ బ్రాండ్ Futuremood నుంచి కొత్త కలెక్షన్ కూల్ గ్లాసులు రంగురంగుల డిజైన్లతో ఆకర్షించేలా ఉన్నాయి. Are These “Mood-Altering” Sunglasses the Secret to Staying Calm in Troubling Times? 

ఇటీవలే ఈ కూల్ గ్లాసులను కంపెనీ లాంచ్ చేసింది. అన్ని సన్ గ్లాసులు ప్రత్యేకమైన టింట్డ్ లెన్స్ ఫీచర్లతో డిజైన్ చేశారు. వీటి తయారీలో ఓ కొత్త టెక్నాలజీ వాడారు. అదే.. Halochrome టెక్నాలజీ.. జర్మన్ లెన్స్ సావెంట్స్ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. వీటిలోని కలర్, లైట్ సాయంతో మీ మూడ్ వెంటనే మారిపోతుంది. రంగుల కూల్ గ్లాసుల్లో నాలుగు కలర్లు ఉన్నాయి. (auras.. Futuremood అని పిలుస్తారు) మీకు నచ్చిన కలర్ ఎంచుకోండి. ఒక్కో కలర్ మీ మనస్సుపై ప్రభావం చూపేలా.. మీలో ప్రత్యేక భావనను కలిగిస్తుంది. గ్రీన్ కలర్.. ఉపశమనం, రెడ్ కలర్.. శక్తి, పసుపు కలర్.. ఫోకస్, బ్లూ కలర్ మీ ఆలోచనను రీఫ్రెష్ చేస్తుంది. చాలామంది ఫ్యాషన్ కోసం టాప్ నాచ్ జపనీస్ యాక్టేట్, గోల్డ్ ప్లేటెడ్ జర్మన్ హింగేస్ వాడుతున్నారు. 
Are These “Mood-Altering” Sunglasses the Secret to Staying Calm in Troubling Times? 

ఈ కలర్ కళ్ల గ్లాసులు సూర్యుని నుంచి మీ కళ్లకు రక్షణ కవచంలా ఉంటాయి. అన్ని రకాల లెన్స్ ల్లో ఫుల్ UV ప్రొటెక్షన్ ఉంటుంది. యాంటీ గ్లేర్, యాంటీ స్ర్కాచ్, వాటర్ రిసిస్టెంట్ కోటింగ్ పూతతో నిండి ఉంటాయి. ఇక మూడ్ షిప్టింగ్ కూల్ కళ్ల అద్దాలు ఎంతో శక్తివంతమైనవి. డ్రైవింగ్ చేసే సమయంలో వీటిని వాడొద్దని కంపెనీ నోట్ లో హెచ్చరించింది. కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటూ మూడు కూల్ అద్దాలను టెస్టింగ్ చేసినట్టు తెలిపింది. కళ్లకు బ్రేక్ ఇచ్చేందుకు 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు సన్ గ్లాస్ ధరించాలని ఫ్యూచర్ మూడ్ కంపెనీ సిఫార్సు చేస్తోంది. రెడ్ అంటే శక్తి.. ఎల్లో అంటే ఫోకస్..
Sunglasses the Secret to Staying Calm in Troubling Times

Read: TikTok దేశీ వెర్షన్ Mitron యాప్ వచ్చేసింది..అచ్చం పాకిస్తాన్ TicTic లాగ ఉందేంటి?