Vega Sri Gold and Diamonds : మీ పెళ్లికి ప్రీ-వెడ్డింగ్ షూట్, మేకప్ ఉచితంగా కావాలా? స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్న జ్యుయలరీ స్టోర్
మీ ఇంట్లో పెళ్లి వేడుకలు జరగబోతున్నాయా? బంగారు ఆభరణాలు ఎక్కడ కొనుగోలు చేయాలా? అని ఆలోచిస్తున్నారా? వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ అద్భుతమైన డిజైన్లలో ఆభరణాలను, ఆఫర్లను అందిస్తోంది. వివరాల కోసం చదవండి.

Vega Sri Gold and Diamonds
Vega Sri Gold and Diamonds : మీ ఇంట్లో వివాహ వేడుకలు జరగబోతున్నాయా? బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీరు ఊహించని ఆఫర్లతో పాటు ఉచిత బహుమతులను కూడా ఇస్తోంది వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకే ఈ అవకాశం. మరి అవేంటో తెలుసా?
Golden Ramayanam : 19 కిలోల బంగారంతో తయారు చేసిన 530 పేజీల రామాయణం ..!
వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ బంగారు ఆభరణాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థ. ఈ సంస్థ కోసం నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ వంటి సెలబ్రిటీలు యాడ్స్ కూడా చేసారు. ఈ సంస్థ తమ జూబ్లీహిల్స్ స్టోర్ 2వ వార్షికోత్సవ వేడుకలను అక్టోబర్ 1 న ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంలో వివాహ ఆభరణాల కలెక్షన్‌ను విడుదల చేయడమే కాకుండా అద్భుతమైన ఆపర్లను ప్రకటించింది.
‘వేగా శ్రీ వధువు అవ్వండి.. మా అద్భుతమైన బ్రైడల్ కలెక్షన్లతో మీ కలలను నిజం చేసుకోండి’ అంటూ ఈ సంస్థ అందిస్తున్న ఆఫర్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ డైమండ్ క్యారెట్ ధర 55,999 కాగా బంగారు ఆభరణాలపై మజూరీ ఛార్జ్ లేదు. పోల్కీ ఆభరణాలపై మేకింగ్, వేస్టేజ్ చార్జీలు లేవు. ఇవే కాకుండా కస్టమర్ల కోసం కొన్ని అద్భుతమైన బహుమతులను కూడా అందిస్తున్నారు. ఇక్కడ నగలు కొన్నవారికి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌తో ప్రీ-వెడ్డింగ్ షూట్ ఉచితంగా పొందవచ్చును. సెలబ్రిటీతో ఫోటో షూట్‌లో కూడా పాల్గొనవచ్చు. మీరు కోరుకున్న రోజు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్‌తో మేకప్ చేయించుకునే అవకాశంతో పాటు పెళ్లి ఆభరణాల కొనుగోలుపై వధూవరులకు ఉచిత బ్యాండ్‌లు కూడా ఇస్తారు. ముగ్గురు లక్కీ కపుల్‌కి ఇంటర్నేషనల్ హాలీ డే ట్రిప్ (కపుల్ ట్రిప్) గెలుచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
Gold Idli : 24 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ .. ధర ఎంతో తెలుసా..?
వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో ప్రతి ఆభరణం అందంగా, ఆకర్షణీయంగా రూపొందించబడ్డాయని ఈ సంస్థ యజమానులు నవీన్ కుమార్ వనమా, మణిదీప్ ఏచూరి, కళ్యాణ్ కుమార్ గొల్ల, సుధాకర్ వనమా, శ్రీనివాస రావులు చెబుతున్నారు. ఇక ఆలస్యమెందుకు? అక్టోబర్ 1 నుంచి 10 వ తేదీ లోపు వేగా శ్రీ లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయండి. అద్భుతమైన ఆఫర్లు సొంతం చేసుకోండి.
View this post on Instagram
View this post on Instagram