Payal Radhakrishna : హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ దీపావళి సెలబ్రేషన్స్.. భయం భయంగా.. ఫోటోలు..
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna ) దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్గా మారగా.. పటాసులు అంటే అమ్మడికి కాస్త భయంగా అనుకుంటా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.














