Priyanka Jawalkar : గుర్రమెక్కిన ‘టాక్సీవాలా’ బ్యూటీ..

అసలే ఫ్యాషన్ టెక్నాలజీలో కోర్స్ చేసింది.. అందాలు ఎలా ఆరబోయాలో అమ్మడికి బాగానే తెలుసు..

Priyanka Jawalkar : గుర్రమెక్కిన ‘టాక్సీవాలా’ బ్యూటీ..

Priyanka Jawalkar

Updated On : August 20, 2021 / 12:16 PM IST

Priyanka Jawalkar: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. ఇటీవల సత్యదేవ్‌తో ‘తిమ్మరుసు’ చేసింది. కిరణ్ అబ్బవరం పక్కన ‘SR కళ్యాణమండపం’ మూవీలో ఆకట్టుకుంది. అమ్మడి నడుము తిప్పుడుకి కుర్రకారు ఫిదా అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Jawalkar (@jawalkkar)

Aha : ‘ఆహా’ లో.. ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’..

హైదరాబాద్ నిఫ్ట్ (NIFT) లో ఫ్యాషన్ కోర్స్ కంప్లీట్ చేసిన ఈ అనంతపురం అమ్మాయి ప్రస్తుతం ‘గమనం’ సినిమాలో జారా అనే ముస్లిం యువతి క్యారెక్టర్ చేస్తుంది. ఫస్ట్ నుండి కాస్త పద్ధతిగా ఫొటోషూట్స్ చేసే ప్రియాంక.. గ్లామర్ డోస్ పెంచిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Actress Priyanka Jawalkar

అసలే ఫ్యాషన్ టెక్నాలజీలో కోర్స్ చేసింది.. అందాలు ఎలా ఆరబోయాలో అమ్మడికి బాగానే తెలుసు. అందుకే అల్ట్రా మోడర్న్ లుక్‌లో హాట్ హాట్‌గా అందాల విందు చేసింది. పైగా గుర్రమెక్కి మరీ ఫొటోలకు పోజులిచ్చింది. దీంతో ప్రియాంకలోని ఈ గ్లామర్ యాంగిల్ చూసి నెటిజన్లు చిలిపిగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Jawalkar (@jawalkkar)