డ్రగ్ కేసులో గుట్టు విప్పిన కన్నడ హీరోయిన్లు సంజన, రాగిణి. వాళ్లెవరంటే!

sandalwood Drug case: చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ ఎపిసోడ్ నడుస్తోంది. Bollywood, Tollywood, sandalwood దాకా డ్రగ్ డోసే బర్నింగ్ టాపిక్. అందుకే కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ డ్రగ్ బగ్స్ బయటపడ్డాయ్. మొదట Ragini Dwivediతో మొదలై.. ఇప్పుడు Actress Sanjana Galraniకూడా ఈ లిస్టులోకి వచ్చేసింది. విచారణలో వీళ్లిద్దరూ చెబుతున్న పేర్లు కన్నడ ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయ్.