Aditi Rao Hydari: ఫెమినా అవార్డ్స్‌లో అదితి మెరుపులు.. ‘ఎటర్నల్ మ్యూజ్’గా సరికొత్త రికార్డు.. ఫోటోలు
ముంబైలో జరిగిన ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2026 వేడుకలో నటి అదితి రావు హైదరి(Aditi Rao Hydari) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో ఆమె 'ఎటర్నల్ మ్యూజ్' (Eternal Muse) అవార్డును అందుకున్నారు. బ్లాక్ షార్ట్ డ్రెస్సులో అదితి మెరిసిపోతున్న ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.









