76వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ – విన్నర్స్ వీళ్ళే
ఏటా హాలీవుడ్‌లో అట్టహాసంగా జరుగుతాయి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్. ఈ ఏడాది 76వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. బెవర్లీ హిల్స్ ఏరియాలో జరిగిన ఈ కార్యక్రమానికి, గతేడాది రచ్చ లేపిన మీటూ ఉద్యమం కారణంగా, చాలా మంది స్టార్స్ డుమ్మా కొట్టారు. అవార్డులు గెలుచుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి.
బెస్ట్ మూవీ (డ్రామా) : బొహెమియన్ రాప్సొడీ
బెస్ట్ మూవీ (మ్యూజికల్ ఆర్ కామెడీ) : గ్రీన్‌బుక్
బెస్ట్ యాక్టర్ (డ్రామా) : రమి మలెక్ (బొహెమియన్ రాప్సొడీ)
బెస్ట్ యాక్టర్ (మ్యూజికల్ ఆర్ కామెడీ) : క్రిస్టియన్ బాలె (వైస్)
బెస్ట్ యాక్ట్రెస్ (డ్రామా): గ్లెన్ క్లోజ్ (ది వైఫ్)
బెస్ట్ యాక్ట్రెస్ (మ్యూజికల్ ఆర్ కామెడీ) : ఒలీవియా కోల్‌మన్ (ది ఫేవరెట్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : మహర్షెలా అలీ (గ్రీన్‌బుక్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ : రెజీన్ కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
బెస్ట్ డైరెక్టర్ : అల్ఫొన్సొ కౌరొన్ (రోమా)
బెస్ట్ స్క్రీన్‌ప్లే : నిక్, బ్రియాన్ క్యూర్రీ, పీటర్(గ్రీన్‌బుక్)
బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ మూవీ : రోమా
బెస్ట్ యానిమేషన్ మూవీ : స్పైడర్‌మ్యాన్ : ఇన్ టు ది స్పైడర్ వెర్స్.