Ananya Nagalla : బతుకమ్మ సెలబ్రేషన్స్ లో అనన్య నాగళ్ళ.. ట్రెడిషినల్ డ్రెస్ లో ఎంత క్యూట్ గా ఉందో..
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా అమెరికాలో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనగా ట్రెడిషినల్ డ్రెస్ లో అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.










