Sreemukhi: నవ యవ్వనాల నాయకి శ్రీముఖి.. నడుమందాలు చూపిస్తూ నలిపేస్తుందిగా.. ఫొటోలు
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి(Sreemukhi) సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తాజాగా తన నడుమందాలను ఎరగా వేస్తూ అదిరిపోయే పోజులతో ఫొటో షూట్ చేసింది. నవ యవ్వనాల సోయగంతో మెరిసిపోతున్న ఈ భామ గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి అందాల విందు చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.




















