Anchor Suma Mother : వామ్మో.. 82 ఏళ్ళ వయసులో యాంకర్ సుమ తల్లి ఎక్సర్‌సైజ్‌లు.. వీడియో వైరల్..

తాజాగా యాంకర్ సుమ వాళ్ళ అమ్మ ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియో షేర్ చేసింది.

Anchor Suma Mother : వామ్మో.. 82 ఏళ్ళ వయసులో యాంకర్ సుమ తల్లి ఎక్సర్‌సైజ్‌లు.. వీడియో వైరల్..

Anchor Suma Kanakala Shares her Mother Exercise Video it goes Viral

Updated On : October 19, 2024 / 10:12 AM IST

Anchor Suma Mother : టీవీ షోలలో తన యాంకరింగ్ తో తెలుగువారిళ్ళల్లో ఒకరిగా అయిపొయింది యాంకర్ సుమ కనకాల. సుమ ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమా ఈవెంట్లు, యూట్యూబ్ వీడియోలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. యాంకర్ సుమ గతంలో కూడా పలు మార్లు వాళ్ళ అమ్మ గురించి ఫొటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : Naga Vamsi : ఆ సినిమా నచ్చలేదు అంటే వాళ్ళతో మీటింగ్ పెట్టాలి.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..

గతంలో కూడా సుమ వాళ్ళ అమ్మ జిమ్ చేసిన వీడియోలు షేర్ చేసింది. తాజాగా యాంకర్ సుమ వాళ్ళ అమ్మ ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సుమ తల్లి ఇంట్లోనే ఎక్సర్ సైజ్ లు చేస్తూ, సైక్లింగ్ చేస్తూ, చిన్న చిన్న బరువులు ఎత్తుతూ ఉంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి 82 ఏళ్ళు దాటినా ఇంకా ఆమె ఇలా చేస్తున్నారంటే గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మీరు కూడా సుమ తల్లి ఎక్సర్ సైజ్ వీడియో చూసేయండి..

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma)