Anni Manchi Shakunamule : అన్ని మంచి శకునములే ట్విట్టర్ రివ్యూ.. స్లోగా సాగుతూనే..

సంతోష్ శోభన్(Santosh Sobhan), మాళవిక నాయర్(Malavika Nayar) జంటగా నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని మంచి శకునములే సినిమా నేడు మే 18న థియేటర్స్ లో రిలీజయింది.

Anni Manchi Shakunamule : అన్ని మంచి శకునములే ట్విట్టర్ రివ్యూ.. స్లోగా సాగుతూనే..

Anni Manchi Shakunamule Twitter review audience ratings

Updated On : May 18, 2023 / 8:21 AM IST

Anni Manchi Shakunamule : సంతోష్ శోభన్(Santosh Sobhan), మాళవిక నాయర్(Malavika Nair) జంటగా నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని మంచి శకునములే సినిమా నేడు మే 18న థియేటర్స్ లో రిలీజయింది. స్వప్న మూవీస్ లో తెరకెక్కిన ఈ సినిమాకు భారీగానే ప్రమోషన్స్ చేశారు. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు రామ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

సినిమా బోరింగ్ గా, స్లోగా సాగుతూనే కొన్ని కామెడీ, లవ్ సీన్స్ బాగున్నాయని, ఇది 90స్ సినిమాలా ఉందని, ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి చూడొచ్చని అంటున్నారు.