Paradha : ఆక‌ట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ ‘ప‌ర‌దా’ ట్రైల‌ర్‌..

అనుపమ పరమేశ్వరన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ప‌ర‌దా.

Paradha : ఆక‌ట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ ‘ప‌ర‌దా’ ట్రైల‌ర్‌..

Paradha

Updated On : August 9, 2025 / 9:27 PM IST

అనుపమ పరమేశ్వరన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ప‌ర‌దా. ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఆగ‌స్టు 22న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Chiranjeevi : అవన్నీ అవాస్తవాలు.. నేనెవరినీ కలవలేదు.. ఫిలిం ఫెడరేషన్ మీటింగ్‌పై చిరంజీవి క్లారిటీ

ఈ మూవీని ఆనంద్ మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి. శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.