Crazy Kalyanam Teaser : ‘క్రేజీ కళ్యాణం’ టీజర్ వచ్చేసింది.. తెలంగాణ అమ్మాయిగా అనుపమ పరమేశ్వరన్..
మీరు కూడా క్రేజీ కళ్యాణం టీజర్ చూసేయండి.. (Crazy Kalyanam Teaser)
Crazy Kalyanam Teaser
Crazy Kalyanam Teaser : అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, నరేష్.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా క్రేజీ కళ్యాణం. యారో సినిమాస్ బ్యానర్ పై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మాణంలో భద్రప్ప గాజుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
Also Read : Surabhi Das : సాయి పల్లవిని డామినేట్ చేసి వైరల్ అవుతున్న ఈ నటి ఎవరో తెలుసా? ‘రామాయణ’లో ఆ పాత్రలో..
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది ఈ సినిమా. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఓ గ్రామంలో పెళ్లికి సంబంధించిన కథతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా క్రేజీ కళ్యాణం టీజర్ చూసేయండి..
