స్విమ్‌సూట్‌లో మిర్రర్ సెల్ఫీ..

Athiya Shetty in Swimsuit: లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. ఎప్పటికప్పుడు తమ అప్‌డేట్స్ అన్నిటిని షేర్ చేస్తూ ప్రేక్షకులకు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అతియాశెట్టి పోస్ట్ చేసిన బికిని పిక్ బాగా వైరల్ అవుతోంది.
‘హీరో’ చిత్రంతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియాశెట్టి. ఆ తర్వాత ‘ముబారకన్’, ‘నవాబ్ జాదే’, ‘మోతీ చూర్ చక్నాచూర్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ భామ లాక్‌డౌన్ సమయాన్ని ముంబై సమీపంలోని ఫాంహౌస్‌లో గడుపుతోంది. ఫాంహౌస్‌లోని బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంది.
తాజాగా అతియా మిర్రర్ సెల్ఫీ దిగి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. లావెండర్ స్విమ్‌సూట్‌లో అతియా షేర్ చేసిన బాగా వైరల్ అవుతోంది.
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇద్దరూ కలిసిఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేసింది అతియాశెట్టి.
https://www.instagram.com/p/CEEJK2QHhfW/?utm_source=ig_web_copy_link