ఆయుష్మాన్ ఖురానా – ‘బాలా’ ట్రైలర్
ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘బాలా’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..

ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘బాలా’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..
ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ .. ‘బాలా’.. ‘ఆబా’, ‘స్త్రీ’ సినిమాల ఫేమ్ అమర్ కౌషిక్ దర్శకత్వంలో, మాడాక్ ఫిలింస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దినేష్ విజాన్ నిర్మిస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది. రీసెంట్‌గా ‘బాలా’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.
బట్టతలతో ఆయుష్మాన్ పడే బాధలు, జుత్తు కోసం చేసే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తాయి.. ట్రైలర్‌లో సినిమా థీమ్ చెప్పేశారు మేకర్స్. ఆయుష్మాన్ మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడని అర్థమవుతోంది..
Read Also : ది స్కై ఈజ్ పింక్ : ‘జిందగీ’ వీడియో సాంగ్
విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.. సౌరభ్ శుక్లా, జావేద్ జాఫ్రీ, సీమా పావా, అభిషేక్ బెనర్జీ తదితరులు నటించిన ‘బాలా’ నవంబర్ 7న రిలీజ్ కానుంది.