NBK107: మరో పవర్‌ఫుల్ టైటిల్‌ను రిజెక్ట్ చేసిన బాలయ్య..?
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Balakrishna Rejects One More Title For NBK107
NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
NBK107: బాలయ్య సినిమా కోసం రెండు పవర్‌ఫుల్ టైటిల్స్.. ఏమిటంటే..?
అయితే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ క్రమంలో NBK107 మూవీకి ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావించిందట. కానీ, బాలయ్య ఈ టైటిల్‌కు నో చెప్పడంతో, మరో పవర్‌ఫుల్ టైటిల్ ‘రెడ్డి గారు’ను లాక్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. కానీ, ఈ టైటిల్‌ను కూడా బాలయ్య రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
NBK107: సంక్రాంతి బరి నుండి బాలయ్య వెనకుడుగు వేస్తాడా..?
దీంతో ఇప్పుడు ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఫైనల్ చేస్తారా అని అందరూ చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు బాలయ్య పాత్రకు తగ్గట్టుగా పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ లాక్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య సినిమాకు ఎలాంటి టైటిల్ రాబోతుందో తెలియాలంటే ఈ చిత్ర టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.