Balu Gani Talkies : ఆహాలో దూసుకుపోతున్న ‘బాలు గాని టాకీస్’..

ఇటీవల ఆహాలో బాలు గాని టాకీస్ అనే సినిమా వచ్చి మెప్పించింది.

Balu Gani Talkies : ఆహాలో దూసుకుపోతున్న ‘బాలు గాని టాకీస్’..

Balu Gani Talkies Streaming in Aha OTT getting good Response

Updated On : October 13, 2024 / 3:22 PM IST

Balu Gani Talkies : తెలుగు ఓటీటీ ఆహాలో రెగ్యులర్ గా కొత్త సినిమాలు, షోలు వస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. డైరెక్ట్ ఓటీటీ సినిమాలు కూడా వస్తున్నాయి. ఇటీవల ఆహాలో బాలు గాని టాకీస్ అనే సినిమా వచ్చి మెప్పించింది. శివ, శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి.. పలువురు ముఖ్య పాత్రలో శ్రీనిధి సాగర్ నిర్మాణంలో విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ బాలు గాని టాకీస్ అనే సినిమా తెరకెక్కింది.

Balu Gani Talkies Streaming in Aha OTT getting good Response

Also Read : Chandrababu Naidu : కొడుకు నిశ్చితార్థంలో సీఎం చంద్రబాబు నాయుడు.. ఫోటో వైరల్..

విశ్వనాధ్ ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలు గాని టాకీస్ సినిమా ఆహాలో అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో బాలు గాని టాకీస్ సినిమా టాప్ 2లో ట్రెండ్ అవుతోంది. థియేటర్లో ఓ మర్డర్ నేపథ్యంలో విలేజ్ రివేంజ్, ఎమోషనల్ డ్రామాగా విశ్వనాధ్ ప్రతాప్ ఆసక్తిగా ఈ సినిమాని తెరకెక్కించారు. చూడకపోతే బాలు గాని టాకీస్ సినిమా ఆహా ఓటీటీలో చూసేయండి.