Vijay Antony Daughter : బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య.. 16 ఏళ్ళ వయసులో..
విజయ్ ఆంటోనీ కూతురు లారా(Laura) ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతుంది. తాజాగా ఇవాళ తెల్లవారు జామున లారా తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Bichagadu Movie fame Vijay Antony Daughter Laura Passed away
Vijay Antony Daughter : బిచ్చగాడు(Bichagadu) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత పలు సినిమాలతో మెప్పించారు. ఓ పక్క నటుడిగా, మరో పక్క మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా బిజీగా ఉన్నారు విజయ్ ఆంటోనీ. ఇటీవలే బిచ్చగాడు 2 సినిమాతో వచ్చి మంచి విజయం సాధించారు. విజయ్ ఆంటోనీకి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
విజయ్ ఆంటోనీ కూతురు మీరా ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతుంది. తాజాగా ఇవాళ తెల్లవారు జామున లారా తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తమిళ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. అంత సక్సెస్ ఫుల్ హీరో, సంగీత దర్శకుడి కూతురు ఎంధుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికీ అర్ధం కావట్లేదు. తెల్లవారుజామున ఇంట్లో వాళ్ళు చూసి హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారని సమాచారం.
అయితే 12వ తరగతి చదువుతున్న మీరా ఆత్మహత్య ఎందుకు చేసుకుందా అనేదానికి ఇంకా సరైన కారణాలు ఎవరికీ తెలియలేదు. కానీ చదువుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. దీంతో విజయ్ ఆంటోనీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
#VijayAntony Daughter #Meera Studying 12th Grade Hanged Herself To Death??
I Don’t Know What To Say She is Just Studying Her 12th Grade!!
SHOCKING!! pic.twitter.com/An1BAAPd95
— Saloon Kada Shanmugam (@saloon_kada) September 19, 2023
?⚠️ SHOCKING :
16-year-old Meera, Daughter of actor and music director #vijayantony , committed suicide by hanging herself from an electric fan at 3 o’clock this morning ??
• Laura, 12th std student, was said to be depressed. ? pic.twitter.com/iH8r5uh3cc
— The variant (@Vectornetwork1) September 19, 2023
The Popular Actor & Music Director Vijay Antony’s teenage daughter died by suicide at their Alwarpet residence during the early hours of Tuesday.
Heart breaking news. She is just 16 years old., studying 12th std. the reason said to be stress.
??? RIP ?#VijayAntony… pic.twitter.com/7aHcYylNYZ— K. P. Maya Reddy (@mayareddykp) September 19, 2023
Very sad to hear. Actor and Music Director #VijayAntony’s daughter committed suicide in the early morning. Rip 🙁 pic.twitter.com/5QI435Yom0
— Sathish Kumar M (@sathishmsk) September 19, 2023