పునర్నవి భూపాలం.. హాట్ యోగా పిక్స్!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పునర్నవి భూపాలం లేటెస్ట్ ఫోటోస్..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పునర్నవి భూపాలం లేటెస్ట్ ఫోటోస్..
పునర్నవి భూపాలం.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ ఫ్రెడ్గా నటించింది. తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అనే సినిమాలో కనిపించింది. ఆ తరువాత ‘పిట్టగోడ’, ‘ఎందుకు ఏమో’ సినిమాలతోమంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ 3లో పార్టిసిపేట్ చేయడంతో పాపులారిటీ వచ్చింది.
ఇక బిగ్ బాస్ హౌస్‌లో రాహుల్, పునర్నవిల కెమిస్ట్రీ ఎంతలా వర్కౌట్ అయిందో తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే వార్తలు వచ్చాయి కానీ పునర్నవి అవి రూమర్స్ అని కొట్టిపారేసింది. తాజాగా పునర్నవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొదటినుండి సాంప్రదాయ వస్రధారణలో కనిపించే పునర్నవి ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచింది. అమ్మడు మెడిటేషన్ చేస్తున్న ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.. పునర్నవిని ఇంత గ్లామరస్‌గా ఎప్పుడూ చూడలేదు.. భూపాలం.. కుర్రాళ్లం ఎలా తట్టుకోగలం.. అంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు.