విష్ణు మంచు దివాళీ పార్టీలో ప్రభాస్
బల్ స్టార్ ప్రభాస్, మంచు విష్ణు ఇచ్చిన దివాళీ పార్టీకి అటెండ్ అయ్యాడు.. ప్రభాస్ వాళ్లతో సరదాగా గడుపుతూ, ఫోటోలకు ఫోజులిచ్చాడు..

బల్ స్టార్ ప్రభాస్, మంచు విష్ణు ఇచ్చిన దివాళీ పార్టీకి అటెండ్ అయ్యాడు.. ప్రభాస్ వాళ్లతో సరదాగా గడుపుతూ, ఫోటోలకు ఫోజులిచ్చాడు..
సాధారణంగా స్టార్స్ సినిమా ఫంక్షన్స్‌లోనో, పక్క ఫ్లోర్‌లో షూటింగ్స్ జరుగుతున్నప్పుడో కలుస్తుంటారు. పండుగ సందర్భంగా ఒకరింటికి మరొకరు వెళ్లి, అందరితో కలిసి పండుగ జరుపుకోవడం అనేది చాలా రేర్..
రీసెంట్‌గా రెబల్ స్టార్ ప్రభాస్, మంచు విష్ణు ఇచ్చిన దివాళీ పార్టీకి అటెండ్ అయ్యాడు.. విష్ణు, అతని భార్య విరానికా కలిసి ప్రభాస్‌ను రిసీవ్ చేసుకున్నారు. ప్రభాస్ వాళ్లతో సరదాగా గడుపుతూ, ఫోటోలకు ఫోజులిచ్చాడు.
Read Also : బాలయ్య అభిమానులకు అసలైన దీపావళి కానుక
విరానికా అండ్ ప్రభాస్ సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) న్యూ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది.