Pawan Kalyan : పోలీస్ జాగీలంతో డిప్యూటీ సీఎం షేక్ హ్యాండ్.. ఫొటో వైరల్..
నేడు కడప కార్పొరేషన్ హైస్కూల్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్.

Deputy CM Pawan Kalyan Shake Hands to Police Dog Photo Goes Viral
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో బిజీగా ఉన్నారు. నేడు కడప కార్పొరేషన్ హైస్కూల్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు పవన్ కళ్యాణ్. అయితే ఈ పర్యటన నుంచి ఓ ఫొటో వైరల్ గా మారింది.
Also Read : Pushpa 2 : జాతర సీక్వెన్స్‌లో మహిళలకు పూనిన అమ్మవారు..!
పవన్ కళ్యాణ్ కు అక్కడి ఓ పోలీస్ జాగీలం స్వాగతం పలికింది. పవన్ కళ్యాణ్ కు ఆ కుక్క షేక్ హ్యాండ్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఆ శునకానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. క్యూట్ ఫొటో అని డాగ్ లవర్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ ఫొటో తెగ షేర్ చేస్తున్నారు.