3 Roses Season 2 Teaser : 3 రోజెస్ సీజ‌న్ 2 టీజ‌ర్ వ‌చ్చేసింది.. న‌వ్వులే న‌వ్వులు..

3 రోజెస్ సీజ‌న్ 2 టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

3 Roses Season 2 Teaser : 3 రోజెస్ సీజ‌న్ 2 టీజ‌ర్ వ‌చ్చేసింది.. న‌వ్వులే న‌వ్వులు..

Eesha Rebba 3 Roses Season 2 Teaser out now

Updated On : March 8, 2025 / 12:14 PM IST

పాయ‌ల్ రాజ్‌పుత్‌, పూర్ణ‌, ఈషా రెబ్బ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త్రీ రోజెస్ వెబ్‌సిరీస్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్‌సిరీస్ సీజ‌న్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వారికి శుభ‌వార్త అందింది.

తాజాగా 3 రోజెస్ సీజ‌న్ 2 టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

Rukshar Dhillon : రుక్సార్ వదిలిపెట్టేలా లేదుగా ఇష్యూని..

తొలి సీజ‌న్‌ను మించి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ సారి న‌వ్వుల్ డ‌బుల్ అని అంటున్నారు. హ‌ర్ష‌, ఈషా రెబ్బ, ఎస్‌కేఎన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సీజ‌న్ 2 తెర‌కెక్కింది.

Hero Nani : హీరో నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ‘కోర్టు మూవీ న‌చ్చ‌కుంటే.. నా హిట్ 3 ని ఎవ్వ‌రూ చూడ‌కండి..’

అతి త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో 3 రోజెస్ సీజ‌న్ 2 వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.