Sai dharam Teja : హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ పై ఫ్యాన్స్ గుస్సా..

Heres The Cdp To Celebrate Megapower Star Always Ram Charan Birthday On March 27th Saidharam Teja Tweet
Mega power Star Ram charan : మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా…హీరో సాయి ధరమ్ తేజ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ పై చరణ్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. సాదాసీద డీపీని చూసిన అభిమానుల ఉత్సాహం నీరుగారిపోయింది. మరీ ఇంత ఘోరమా ? అంటై ఫైర్ అవుతున్నారు. దీనికంటే తాము చేసిన డీపీ బెటర్ గా ఉందంటూ…కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా..పోస్టు చేస్తున్నారు. ఇది జస్ట్ పోస్టర్ లా ఉంది తప్ప..సీడీపీలా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. Eda CDP..Ni ayya Edit kanna darunam ga undu kada ra..Meku enka yavaru dorakaleda…అంటూ ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Cdp loo www. Endi ayya edo website nunchi pic download chesinattu, Fanmade edits bagunnayi deenikante Flexed biceps, Evadu edit chesadu Folded handsFolded hands, Eda CDP…Ni ayya Edit kanna darunam ga undu kada ra Meku enka yavaru dorakaleda అంటూ కొంతమంది ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మరికొంతమంది అడ్వాన్స్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
Here’s the CDP to celebrate Megapower Star @AlwaysRamcharan‘s birthday on March 27th. #RamCharanBdayCDP #RamCharan pic.twitter.com/yGW0SD3Fdn
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 24, 2021