Srikanth : హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా.. ప్రారంభమైన బాబాయ్ హోటల్‌..

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ఈ బాబాయ్ హోటల్ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

Srikanth : హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా.. ప్రారంభమైన బాబాయ్ హోటల్‌..

Hero Srikanth started Babai Hotel New Branch in Nallagandla

Updated On : April 28, 2024 / 11:26 AM IST

Srikanth : రెస్టారెంట్స్ లో బాబాయ్ హోటల్ పేరు అందరికి తెలిసిందే. ముఖ్యంగా టిఫిన్స్ కి పెట్టింది పేరు బాబాయ్ హోటల్. 2022లో బాబాయ్ హోటల్ మొదటి బ్రాంచ్ హైదరాబాద్‌ లో మొదలుపెట్టారు. ఆ తర్వాత వరసగా బ్రాంచ్ లు ఓపెన్ చేస్తున్నారు. గత నెలలో మాదాపూర్‌లో కొత్త బ్రాంచ్‌ హీరో కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా ప్రారంభించారు.

Also Read : Krishna Chaitanya : అంత మంచి మర్యాదలతో మా గోదారోళ్ళు లేరు.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా కెవి దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి నిర్వహణలో లింగంపల్లిలోని నల్లగండ్లలో బాబాయి హోటల్ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలతో మెప్పించిన శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేస్తున్నారు. హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ఈ బాబాయ్ హోటల్ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ కొత్త బ్రాంచ్‌ శ్రీకాంత్ చేతుల మీదుగా ప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ శ్రీకాంత్ కి కృతజ్ఞతలు తెలిపారు బాబాయ్ హోటల్ యాజమాన్యం.

Hero Srikanth started Babai Hotel New Branch in Nallagandla