Anasuya Bharadwaj : పొగరున్న దాక్షాయణిగా షాకింగ్ లుక్‌లో అనసూయ!

‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు సుకుమార్.. ఇప్పుడు దాక్షాయనిగా సరికొత్తగా చూపించబోతున్నారు..

Pushpa

Anasuya Bharadwaj: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా ‘పుష్ప’.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక.. వెర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్ నటిస్తున్నారు.

Jai Bhim : రియల్ సినతల్లి ఈమే..

పాపులర్ కమెడిAnasuya Bharadwajయన్ కమ్ హీరో సునీల్ ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న మంగళం శ్రీను క్యారెక్టర్ లుక్ ఇటీవల రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Tamannaah Bhatia : చిరు పక్కన ఛాన్స్ కొట్టేసిందిగా

ఇప్పుడు దాక్షాయణిగా అనసూయ పాత్రను పరిచయం చేశారు దర్శక నిర్మాతలు. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు సుకుమార్.. ఇప్పుడు దాక్షాయనిగా సరికొత్తగా చూపించబోతున్నారు.

Anasuya Bharadwaj : సునీల్ భార్యగా నెగెటివ్ క్యారెక్టర్‌లో అనసూయ..

నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ అనసూయ ఇచ్చిన లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్‌లో ఉన్న ఇంపాక్ట్ కంటే.. సినిమాలో అనసూయ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. డిసెంబర్ 17న ‘పుష్ప’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.