War 2 Trailer: ఎన్టీఆర్, హృతిక్ ‘వార్ 2’ సినిమా ట్రైలర్ వచ్చేసింది..
ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘వార్-2’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది.

War 2 Trailer
NTR war 2 Trailer: ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘వార్-2’. యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో YRF సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
వార్ -2 సినిమాను ఆగస్టు 14 రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. తాజాగా వార్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..