July Movie Releases : జులైలో రిలీజ్ కాబోతున్న సినిమాలివే.. ఒక లుక్ వేసేయండి..
జులై నేలని దాదాపు యువహీరోలు, చిన్న సినిమాలు కబ్జా చేశాయి. నెలాఖరులో పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమా తప్ప

July Theatrical Movie Releases list in tollywood telugu
July Movie Releases : జూన్ నెల ఆదిపురుష్, స్పై చిత్రాలతో ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యిపోయింది. జులైతో సెకండ్ హాఫ్ మొదలైంది. మరి ఈ సెకండ్ హాఫ్ ని ఎవరు స్టార్ట్ చేయబోతున్నారో ఒక లుక్ వేసేయండి. ఈ నేలని దాదాపు యువహీరోలు, చిన్న సినిమాలు కబ్జా చేశాయి. నెలాఖరులో పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమా తప్ప మరో పెద్ద సినిమా ఏది లేదు.
జులై – 07
రుద్రంగి
రంగబలి
భాగ్‌సాలే
7:11 PM
ఓ సాథియా
సర్కిల్
ఇద్దరు (తమిళ్ – తెలుగు)
BoyapatiRAPO : టైటిల్ గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్ చేసిన రామ్.. ఊర మాస్ ఉంటుందట!
జులై – 14
బేబీ
మహా వీరుడు (తమిళ్ – తెలుగు)
The Legend of Hanuman : ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 వచ్చేస్తుంది.. మొదటి రెండు బ్లాక్ బస్టర్..
జులై – 21
అన్నపూర్ణ స్టూడియో
స్లమ్ డాగ్ హస్బెండ్
హత్య (తమిళ్ – తెలుగు)
జులై – 28
Bro