Kanti Papa​ Lyrical song : ‘నీలో నువ్వాగిపోకా.. కలిశావే కాంతి రేఖా’..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’..

Kanti Papa​ Lyrical song : ‘నీలో నువ్వాగిపోకా.. కలిశావే కాంతి రేఖా’..

Kanti Papa​ Lyrical Song

Updated On : March 17, 2021 / 8:20 PM IST

Kanti Papa​ Lyrical song: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’..

Vakeel Saab

అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్‌కి రెస్పాన్స్ అదిరిపోయింది.. బుధవారం ‘కంటి పాప’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Vakeel Saab

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు.. అర్మాన్ మాలిక్, దీపు లతో కలిసి థమన్ అంతే బాగా పాడారు. ఈ లిరికల్ వీడియోలో పవన్, శృతిల కెమిస్ట్రీ చక్కగా ఉంది. ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ తర్వాత వీరిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మూడో సినిమా ఇది. ఏప్రిల్ 9న ‘వకీల్ సాబ్’ విడుదల కానుంది.