Kareena Kapoor: క్యూట్ బేబి బంప్..

Kareena Kapoor Baby Bump: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మరోసారి తల్లి కాబోతోంది. తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నారని సైఫ్ అలీఖాన్, కరీనా దంపతులు ఆగస్టు 12న ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా Kareena Kapoor Baby Bump పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోదరి Karisma Kapoor ఇన్‌స్టాలో షేర్ చేసిన కరోనా క్యూట్ బేబి బంప్ పిక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
కరిష్మా సెల్ఫీ తీసుకుంటూ కనిపించగా.. కరీనా మరోసారి తల్లి కాబోతున్నందుకు మరింత సంతోషంగా ఉన్నట్లు కనిపించింది. 2102లో సైఫ్, కరీనా వివాహం కాగా 2016లో ఈ జంటకు తైమూర్ జన్మించాడు.