Karthik Aryan: ‘అల వైకుంఠపురములో’ రీమేక్ హీరోకు అంతా..?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా మలిచిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా పాటలు నేటికీ ప్రేక్షకులను ఆదరిస్తూనే ఉన్నాయి. అంతలా ఈ సినిమా జనాల్లోకి వెళ్లడంలో సక్సెస్ అయ్యింది.

Karthik Aryan Solid Remuneration For Shehzada Movie
Karthik Aryan: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా మలిచిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా పాటలు నేటికీ ప్రేక్షకులను ఆదరిస్తూనే ఉన్నాయి. అంతలా ఈ సినిమా జనాల్లోకి వెళ్లడంలో సక్సెస్ అయ్యింది.
Karthik Aaryan: బాలీవుడ్‌కు హిట్ ఇచ్చాడు.. కరోనా బారిన పడ్డాడు!
ఇప్పుడు ఈ సినిమాను హిందీలో కార్తిక్ ఆర్యన్ హీరోగా ‘షెహజాదా’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాకు గాను హీరో కార్తిక్ ఆర్యన్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ‘షెహజాదా’ మూవీలో నటిస్తున్నందుకు ఈ హీరో ఏకంగా రూ.20 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Shehzada: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బంటు.. భలే ఉన్నాడుగా!
వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ హీరో తన క్రేజ్ కారణంగానే ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో బన్నీ కూడా అల వైకుంఠపురములో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఏదేమైనా ఇప్పుడు ఇలా హిందీ రీమేక్‌లోనూ అల వైకుంఠపురములో సినిమా వార్తల్లో నిలుస్తూ సందడి చేస్తోంది.