Yash
YASH: రాకింగ్ స్టార్ యష్.. అప్పటివరకు కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ స్టార్.. కట్ చేస్తే ‘కె.జి.యఫ్’ తో వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అవడంతో పాటు ఓవర్ నైట్ బిగ్ స్టార్‌గా మారిపోయాడు. యష్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘కె.జి.యఫ్ ఛాప్టర్ -2’ గురించి వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!
రీసెంట్‌గా యష్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు. నటి రాధిక పండిట్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓపాప, బాబు ఉన్నారు. సరదాగా దుబాయ్ పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసాడు రాకింగ్ స్టార్.
Most Eligible Bachelor : ఫస్ట్‌డే అయ్యగారు ఎంత వసూలు చేశారంటే
అప్పుడు తీసిన పిక్స్‌లో యష్ చేతికి పెట్టుకున్న వాచ్ పైన ఫోకస్ పెట్టారు ఫ్యాన్స్. అది రోలెక్స్ జిఎమ్‌టి మాస్టర్ 2 వాచ్. కాస్ట్ 9,500 ల యూఎస్ డాలర్స్. మన కరెన్సీలో అక్షరాలా 7, 17,227 రూపాయలన్న మాట. ప్రస్తుతం నెట్టింట యష్ చేతి వాచ్ గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.