Kiran Abbavaram : సొంతూళ్లో మామిడి తోటలో.. కిరణ్ అబ్బవరం రిసెప్షన్ వేడుకలు..
కిరణ్ అబ్బవరం ఇటీవల ఆగస్టు 22న రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Kiran Abbavaram Rahasya Gorak Wedding Reception in Kiran Village Photos goes Viral
Kiran Abbavaram : హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ఆగస్టు 22న రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో పరిచయం అయిన కిరణ్, రహస్య ప్రేమించుకొని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం – రహస్య గోరఖ్ పెళ్లి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. పెళ్లి కర్ణాటక లోని కూర్గ్ లో జరిగింది.
Also Read : Quotation Gang : సన్నీలియోన్, ప్రియమణి రా అండ్ రస్టిక్ సినిమా తెలుగులో రిలీజ్.. ఎప్పుడంటే..
అయితే తాజాగా నిన్న కిరణ్ అబ్బవరం – రహస్య రిసెప్షన్ వేడుకలు కిరణ్ సొంతూరు రాయచోటిలోని పెద కోడివాండ్ల పల్లిలో జరిగింది. తన ఊళ్ళో ఓ మామిడి తోటలో చెట్ల కింద రిసెప్షన్ వేడుకలను అరేంజ్ చేసాడు కిరణ్ అబ్బవరం. కిరణ్ బంధువులతో పాటు సన్నిహితులు, ఊర్లో జనాలకు భోజనాలు పెట్టాడు కిరణ్. కిరణ్ – రహస్య రిసెప్షన్ వేడుకలకు వెళ్లిన పలువురు ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Happy Married life @Kiran_Abbavaram Anna , #Rahasya vadina ?
Cutest pair ?#kiranabbavaram #KiranAbbavaram #KA
#dilematvi #MufasaTheLionKing pic.twitter.com/Zit4QulfKL— Akash_Tarak (@akash_avs) August 26, 2024