Mahesh – Sitara : బ్యాంకాక్‌లో మహేష్ ఫ్యామిలీ వెకేషన్.. కూతురు సితారతో మహేష్..
తాజాగా సితార తన బ్యాంకాక్ ట్రిప్ లో నాన్నతో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Mahesh Babu Enjoying Vacation with Family in Bangkok
Mahesh Babu – Sitara : రెగ్యులర్ గా ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి వెళ్లే మహేష్ బాబు ఇటీవల తన కూతురు, భార్యతో కలిసి బ్యాంకాక్ వెకేషన్ కి వెళ్లి తిరిగి వచ్చాడు.
తాజాగా సితార తన బ్యాంకాక్ ట్రిప్ లో నాన్నతో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కానీ కొద్దిసేపటికే సితార ఆ పోస్ట్ డిలీట్ చేసింది. ఇంతలోనే మహేష్ ఫ్యాన్స్ సితార పోస్ట్ చేసిన పలు ఫొటోలు డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసారు.
సితార తన తండ్రి మహేష్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్ లుక్ కూడా అదిరిపోయింది ఈ ఫొటోల్లో.