Mahesh Babu : మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్ పుట్టిన రోజు.. లేటెస్ట్ ఫోటోలు.. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ..
మహేష్ బాబు మేనకోడలు, మంజుల కూతురు జాన్వీ స్వరూప్ పుట్టిన రోజు నేడు. త్వరలో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. జాన్వీ పేరెంట్స్ మంజుల - సంజయ్ స్వరూప్ ఆమె పుట్టిన రోజు సందర్భంగా పలు స్పెషల్ ఫోటోలు షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.


































Mahesh Babu
