Manchu Manoj Daughter : కూతురి మొదటి పుట్టినరోజు.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. క్యూట్ ఫోటోలు వైరల్..

మంచు మనోజ్ తన కూతురు, తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Manchu Manoj Shares cute photos of his Daughter Devasena and wishes first Birthday

Updated On : April 2, 2025 / 8:17 PM IST

Manchu Manoj Daughter : మంచు మనోజ్ – మౌనిక దంపతులకు గత సంవత్సరం ఒక పాప పుట్టిన సంగతి తెలిసింది. ఆ పాపకు దేవసేన శోభా MM అని పేరు పెట్టినట్టు అధికారికంగా ప్రకటించారు.

Manchu Manoj Shares cute photos of his Daughter Devasena and wishes first Birthday

దేవసేన పుట్టి నేటికి సంవత్సరం అవుతుండటంతో మొదటి పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినట్టు తెలుస్తుంది.

Manchu Manoj Shares cute photos of his Daughter Devasena and wishes first Birthday

మంచు మనోజ్ తన కూతురు, తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Manchu Manoj Shares cute photos of his Daughter Devasena and wishes first Birthday

మంచు మనోజ్ ఫోటోలను షేర్ చేస్తూ.. సంవత్సరం క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా తయారైంది. ముగ్గురు నలుగురు అయ్యాము. నాలుగు పిల్లర్లు, అందమైన ఫ్యామిలీ. దేవసేన శోభా నువ్వు మా జీవితంలోకి వెలుతురు, ధైర్యం, సంతోషం తీసుకొచ్చావు. అమ్మ, నేను, ధైరవ్ నిన్ను కాపాడుకుంటాం. నీకు లైఫ్ లో అంతా బెస్ట్ ఉండాలి. మంచి జీవితాన్ని సృష్టించుకుందాం. మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు. చెప్పలేనంతగా మేము నిన్ను ప్రేమిస్తున్నాం అంటూ రాసుకొచ్చారు.

Manchu Manoj Shares cute photos of his Daughter Devasena and wishes first Birthday

దీంతో మనోజ్ షేర్ చేసిన క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Manchu Manoj Shares cute photos of his Daughter Devasena and wishes first Birthday

మంచు లక్ష్మి కూడా దేవసేనకు శుభాకాంక్షలు తెలుపుతూ క్యూట్ పోస్ట్ పెట్టింది. పలువురు మనోజ్ ఫ్యాన్స్, నెటిజన్లు మనోజ్ కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.