8 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో లూసిఫర్
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన రీసెంట్ మూవీ 'లూసిఫర్'. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా 'లూసిఫర్' ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన రీసెంట్ మూవీ ‘లూసిఫర్’. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా ‘లూసిఫర్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన రీసెంట్ మూవీ ‘లూసిఫర్’. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా ‘లూసిఫర్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలైన 8 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరి బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లోనే 100 కోట్లను వసూలు చేసి.. 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది లూసిఫర్.
Read Also : ఉగ్రవాదాన్ని ఉరికించి కొడతాం…JKLF చీఫ్ అరెస్ట్
మోహన్ లాల్ నటించిన పులిమురుగన్ 100 కోట్ల క్లబ్ లోకి చేరిన మొదటి సినిమా కాగా.. నివిన్ పాలీ నటించిన కాయంకులం కోచున్ని రెండో సినిమాగా నిలిచింది. ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి చేరిన మూడో మళయాళ చిత్రంగా లూసిఫర్ నిలిచింది. మీరిచ్చిన సపోర్ట్ కు ఫలితం దక్కింది. పృథ్విరాజ్ అండ్ టీంకు నా అభినందనలు అని మోహన్ లాల్ ట్వీట్ చేశాడు.
Read Also : ఊరుకు పోదాం ఓటు వేద్దాం చలో చలో : NH పై భారీ ట్రాఫిక్