Akhanda 2 Twitter Review : ‘అఖండ 2’ ట్విట‌ర్ రివ్యూ.. థియేటర్స్‌లో బాల‌య్య‌ తాండవం!

అఖండ 2 చిత్రాన్ని చూసిన వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాన్ని (Akhanda 2 Twitter Review ) తెలియ‌జేస్తున్నారు.

Akhanda 2 Twitter Review : ‘అఖండ 2’ ట్విట‌ర్ రివ్యూ.. థియేటర్స్‌లో బాల‌య్య‌ తాండవం!

Nandamuri Balakrishna Akhanda 2 Twitter Review

Updated On : December 12, 2025 / 10:28 AM IST

Akhanda 2 Twitter Review : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన చిత్రం అఖండ 2- తాండ‌వం. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. త‌మన్‌ సంగీతాన్ని అందించారు. ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాల‌య్య రెండో కూతురు తేజ‌స్విని ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

అఖండ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకోవ‌డంతో ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ క్ర‌మంలో నేడు ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకుందా? లేదో ఓ సారి చూద్దాం. ఈ సినిమాకు సంబంధించిన షోలు ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో ప‌డ్డాయి. ఈ చిత్రాన్ని చూసిన వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా (Akhanda 2 Twitter Review ) త‌మ అభిప్రాయాన్ని తెలియ‌జేస్తున్నారు.