Home » Boyapati Srinu
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 చిత్ర టీజర్ వచ్చేసింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న మూవీ అఖండ 2.
బోయపాటి బర్త్ డేని గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో సెలబ్రేట్ చేసిన అల్లు అరవింద్. అంటే బన్నీ సినిమా ఉన్నట్లేనా..!
అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి గతంలోనే ప్రకటించారు.
లెజెండ్ రిలీజయి 10 ఏళ్ళు అయిన సందర్భంగా ఇప్పుడు మార్చి 30న ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.
బోయపాటి దర్శకత్వంలో ప్రభాస్ ఒక మాస్ మూవీ చేయబోతున్నారా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త.
తమ అభిమాన హీరోకి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ ఇచ్చిన ముగ్గురు డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో కనపడటంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నేడు బోయపాటి నెక్స్ట్ సినిమా అల్లు అరవింద్ గీత ఆర్ట్స్లో అని ప్రకటించారు.
తాజాగా శివాజీ దర్శకుడు బోయపాటి శ్రీనుని కలిశారు. న్యూ ఇయర్ సందర్భంగా బోయపాటిని కలిసి శుభాకాంక్షలు తెలిపి కాసేపు ముచ్చటించారు శివాజీ.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్కంద.