Nani Srinidhi Shetty Hit 3 Movie Love Melody Song Released
Hit 3 Song : శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజ్ లో మూడో భాగంగా హిట్ 3 సినిమా రాబోతుంది. నాని ఈ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. ఇందులో నాని జంటగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఇప్పటికే నాని మాస్ టీజర్ రిలీజ్ చేసి అంచనాలు భారీగా పెంచారు. అలాగే ఓ సాంగ్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా హిట్ 3 సినిమా నుంచి మరో మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు.
Also Read : Karate Kid : జాకీ చాన్ ‘కరాటే కిడ్: లెజెండ్స్’ ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..?
హిట్ 3 సినిమా నుంచి విడుదలయిన సాంగ్ మీరు కూడా వినేయండి..
ప్రేమ వెల్లువ అంటూ సాగే ఈ పాటను మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వంలో కృష్ణ కాంత్ రాయగా సిద్ శ్రీరామ్, నూతన మోహన్ ఈ పాటను పాడాడు.