‘ఎవడే సుబ్రహ్మణ్యం’ పదేళ్ల వేడుక.. వీడియో వైరల్.. నాని, విజయ్ ఫ్యాన్స్ కి పండగే..

నాని, విజయ్ దేవరకొండ పదేళ్ల క్రితం కలిసి నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా పెద్ద హిట్ అయింది. ఇటీవల ఆ సినిమా పదేళ్ల వేడుక జరగగా మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు. తాజాగా ఆ ఈవెంట్ హైలెట్స్ ని వీడియో రూపంలో షేర్ చేసారు. ఈ సినిమా మార్చ్ 21న రీ రిలీజ్ కానుంది.